e/Jallikattu

New Query

Information
has glosseng: Sallikattu -சல்லிகட்டு or Eruthazhuvuthal -ஏருதழுவுதல் is a bull taming sport played in Tamil Nadu as a part of Pongal celebration. This is one of the oldest living ancient sports seen in the modern era. Although it sounds similar to the Spanish running of the bulls, it is quite different. In Jallikattu, the bull is not killed and the matadors are not supposed to use any weapon. It is held in the villages of Tamil Nadu as a part of the village festival. The festivals are held from January to July, every year. The one held in Alanganallur, near Madurai, is one of the more popular events. This sport is also known as "Manju Virattu", meaning "chasing the bull".
lexicalizationeng: Jallikattu
instance ofc/January observances
Meaning
French
has glossfra: Le jallikattu est une tradition religieuse hindoue du sud de lInde, connue également sous le nom de Manju Virattu (chasse du taureau). Elle se pratique dans lÉtat du Tamil Nadu, lors de la fête du Pongal, où lon honore le bétail pour son labeur et où on ladore tout particulièrement. Elle consiste à lâcher un ou plusieurs taureaux sur une place où des hommes tentent de maîtriser, à mains nues, l’animal qui a été béni en tout premier lieu par des brâhmanes.
lexicalizationfra: Jallikattu
Tamil
has glosstam: ஏறுதழுவல் அல்லது ஜல்லிக்கட்டு என்பது தமிழர்களின் மரபுவழி விளையாட்டுக்களில் ஒன்று. ஏறு என்பது காளை மாட்டைக் குறிக்கும். மாட்டை ஓடவிட்டு அதை மனிதர்கள் அடக்குவது அல்லது கொம்பில் பிடித்து வீழ்த்துவதே இந்த விளையாட்டு. அலங்காநல்லூர், ஆவரங்காடு மற்றும் தேனீமலை போன்ற ஊர்களில் ஆண்டுதோறும் தை மாதத்தில் இடம்பெறும் ஏறுதழுவல் புகழ்பெற்றது.
lexicalizationtam: ஏறு தழுவல்
lexicalizationtam: ஏறுதழுவல்
Telugu
has glosstel: జల్లికట్టు (Jallikattu) తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట .ఇది స్పెయిన్ లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా దీని విధానం వేరుగా ఉంటుంది. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే పోటీలు ప్రముఖమైనవి. దీన్నే మంజు విరాట్టు అని కూడా వ్యవహరిస్తారు. మంజు విరాట్టు అనగా ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం. చరిత్ర కొన్ని తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారని తెలుస్తుంది. నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3500 సంవత్సరాల వయసుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. . ఇంకా మధురై కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది.
lexicalizationtel: జల్లికట్టు
Media
media:imgAlanganallur Jallikattu.jpg
media:imgAlanganallur Jallikattu1.jpg
media:imgBull running 2.JPG
media:imgPongal street decorations.jpg

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2025 Gerard de Melo.   Contact   Legal Information / Imprint