Information | |
---|---|
instance of | e/Hindu festivals |
Meaning | |
---|---|
Telugu | |
has gloss | tel: ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్టలతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిస్థలతోకూడిన జీవితంలో ప్రవేసించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరవాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణులను సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు. |
lexicalization | tel: ఉపనయనము |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint