Information | |
---|---|
instance of | (noun) a fortified military post where troops are stationed garrison, fort |
Meaning | |
---|---|
Telugu | |
has gloss | tel: కాకతీయ వంశస్తుల (౧౦ - ౧౩ వ శతాబ్దం) పరిపాలనలో ఖమ్మం ఖిల్లా (అనగా కోట) నిర్మాణానికి పునాదులు సుమారుగా క్రీస్తు శకం ౯౫౦ న పడినాయి. తరువాత రెడ్డిరాజులు, వెలమరాజులు ఈ కోటను ఇంకా మెరుగుపరిచినారు. ఖమ్మం ఖిల్లా స్తంబాద్రి అనే కొండపై ఉన్నది. ఆ తరువాత వచ్చిన కుతుబ్ షాహీ వంశస్తులు (౧౫౩౧) కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించినారు. |
lexicalization | tel: ఖమ్మం ఖిల్లా |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint