e/Pallanguzhi

New Query

Information
lexicalizationeng: Pallanguzhi
instance ofc/Traditional mancala games
Meaning
Tamil
has glosstam: பல்லாங்குழி என்பது, பொதுவாக பெண்கள் விளையாடும் ஒரு விளையாட்டு.
lexicalizationtam: பல்லாங்குழி
Telugu
has glosstel: వామన గుంటలు గవ్వలుగానీ చింతగింజలు మొదలైనవాటినిగానీ వేసి ఆడే రెండు వరసలుగా ఏడేసి గుంటలుగల పీట. దీనినే వాన గుంటలు , ఒనగండ్లు, బద్దీలాట అని కూడా వ్యవహరిస్తారు.త్యాగరాజు తన ఒక కీర్తనలో ఓమనగుంటలు అన్న పదం ఉపయోగించాడు . వామాన గుంటల పీట సాధారణంగా కొయ్యతో తయారు చేస్తారు. అయితే ఆడాలనిపించినప్పుడు పీట వెంటనే అందుబాటులో లేకుంటే నేల మీద, బండ మీద మరి ఏదేని సమతలంపై గుంటలను అనుకరిస్తూ వృత్తాలు గీసి వాటిలో ఆడతారు. రెండు వరసల్లో చెరి యేడు గుంటల చొప్పున మొత్తం 14 గుంటలు ఉంటాయి. ఒక్కొక్క గుంటలో ప్రారంభంలో ఐదేసి చింత గింజలు కానీ గవ్వలు కానీ చిన్న చిన్న రాళ్లు కానీ ఉంచుతారు. ఈ ఆటను చింత గింజలు, సీతాఫల గింజలు, చిన్న గవ్వలు, ఏవి దొరక్కపోతే శనగలు కాని బటానీలు వేటితోనైనా సరే ఆడటం పరిపాటే
lexicalizationtel: వామన గుంటలు
lexicalizationtel: వామనగుంటలు
Media
media:imgMancala highlight (0).png
media:imgMancala highlight (3).png
media:imgMancala hole (0).png
media:imgMancala hole (1).png
media:imgMancala hole (2).png
media:imgMancala hole (3).png
media:imgMancala hole (4).png
media:imgTavolabao.jpg
media:imgVamana guntalu board.JPG

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2026 Gerard de Melo.   Contact   Legal Information / Imprint