| Polish |
| has gloss | pol: Sainikudu (telugu: సైనికుడు, tłumaczenie: "Żołnierz") to tollywoodzki film w języku telugu zrealizowany w 2006 roku przez Gunasekhara, autora filmów Arjun i Okkadu też z Manesh Babu w roli głównej. W parze z nim występuje Trisha Krishnan, a wrogów grają Irfan Khan i Prakash Raj. Tematem filmu jest próba uczynienia przez młodych polityki bardziej sprawiedliwą, obrona bezbronnych, ale i przełamywanie się ku miłości. W filmie jest dużo walk z gangsterami ukrytymi pod skórą polityków i dużo spojrzeń ukradkiem droczącej się ze sobą pary. |
| lexicalization | pol: Sainikudu |
| Swedish |
| has gloss | swe: Sainikudu (telugu: సైనికుడు, översättning: Soldat) är en telugufilm, regisserad av Gunasekhar och släppt 30 november 2006. I filmen medverkar skådespelare som Mahesh Babu och Trisha Krishnan. |
| lexicalization | swe: Sainikudu |
| Telugu |
| has gloss | tel: సైనికుడు 2006లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అంతకు ముందే మహేశ్ బాబు హీరోగా సంచలనాత్మకమైన విజయం సాధించిన పోకిరి చిత్రం వెంటనే ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యింది కాని బాక్సాఫీసు వద్ద పూర్తిగా విఫలమయ్యంది. కధాగమనం సిద్దార్ద (మహేష్ బాబు) ఒక స్టూడెంట్. అతడు అతని స్నేహితులు సామాజిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఒక ఘోరమైన తుఫాన్ తాకిడికి వరంగల్ పరిసరప్రాంతాలు పూర్తిగా జలమయమౌతాయి. సిదార్ద అతని స్నేహితులు చాలా మందిని రక్షిస్తారు. తుఫాను భాదితులకు ప్రభుత్వ సహాయం అందలేదని తెలుస్తుంది. ఆహార పొట్లాల పంపిణీలో ఒక కుర్రవాడు చనిపోతాడు. ఆ దృశ్యాన్ని చూడలేక పోతాడు సిద్దార్ద. అయితే తుఫాను బాధితులకు ఏడు కోట్లు విరాళంగా ఇస్తున్నానని ఆ ఏరియాలో పెద్ద దాదా అయిన పప్పూయాదవ్ (ఇర్ఫాన్ ఖాన్) చీప్ మినిస్టర్ (కోట శ్రీనివాసరావు)తో చెపుతాడు. త్వరలో జరగ బోయే ఎలక్షన్లలో నిలబడాలనే అయిడియాతో విరాళం ప్రకటిస్తాడు. |
| lexicalization | tel: సైనికుడు |