Information | |
---|---|
instance of | e/India Jurisdiction |
Meaning | |
---|---|
Telugu | |
has gloss | tel: కొత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఈ గ్రామము 7 వ నెంబరు జాతీయ రహదారి పై హైదరాబాదు కు సమీపంలో ఉంది. పారిశ్రామికంగా ఇది చాలా అభివృద్ధి చెందినది. షాద్‌నగర్ మరియు హైదరాబాదు మద్యలో ఈ గ్రామము కలదు. ఇక్కడికి రైలు సౌకర్యం కూడా ఉంది. సికింద్రాబాదు రైల్వే స్టేషన్ నుంచి 50 కిలోమీటర్ల దూరాన ఉంది. |
lexicalization | tel: కొత్తూరు |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint