| Information | |
|---|---|
| instance of | c/Railway stations in Mahbubnagar district |
| Meaning | |
|---|---|
| Telugu | |
| has gloss | tel: గొల్లపల్లి, మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలానికి చెందిన గ్రామము . ఈ గ్రామము 7 వ నెంబరు జాతీయ రహదారి కి కొద్ది దూరంలో జడ్చర్ల నుండి హైదరాబాదు పోవు మార్గములో ఉంది. ఈ గ్రామానికి రైలు సౌకర్యం కూడా ఉంది. ఇది జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. లలితాంబికా తపోవనం జాతీయ రహదారిపై ఈ గ్రామపరిధిలో శ్రీ మళయాళస్వామి లలితాంబికా తపోవనం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మచిలీపట్నంకు చెందిన ఒక దాత సమకూర్చిన 5 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించారు. |
| lexicalization | tel: గొల్లపల్లి |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint