Information | |
---|---|
instance of | c/Villages in Chittoor district |
Meaning | |
---|---|
Telugu | |
has gloss | tel: దిగువనాగులవారిపల్లె చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి చెందిన చిన్న గ్రామము. ఇది ఐరాల మరియు పాకాల మండలాల సరిహద్దులో కలదు. దామలచెరువు దీనికి దగ్గరలోని టవును. ఇది చంద్రగిరి అసెంబ్లీ మరియు చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందినది. ఊరిలో 30 కుటుంబములు కలవు. చాలా వరకు వ్యవసాయాధారిత కుటుంబాలే. |
lexicalization | tel: దిగువనాగులవారిపల్లె |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint