e/te/నరసాపురం, పెద్దపప్పూరు

New Query

Information
instance ofc/Villages in Anantapur district
Meaning
Telugu
has glosstel: నరసాపురం గ్రామము అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలములో ఉన్నది. ఈ గ్రామము లోని ప్రజలు ఎక్కువగా మగ్గాలపై ఆధారపడి బ్రతుకుతుంటారు.జనాభా సుమారు 3500 దాకా ఉంటుంది. ఇక్కడ దాదాపు అందరూ మధ్యతరగతి కుటుంబీకులే. వ్యవసాయాని కోస్తే ఎక్కువగా వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు సాగుచేస్తుంటారు.
lexicalizationtel: నరసాపురం, పెద్దపప్పూరు
lexicalizationtel: నరసాపురం

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2025 Gerard de Melo.   Contact   Legal Information / Imprint