e/te/హరిపురము,దివిసీమ

New Query

Information
instance ofc/Villages in Krishna district
Meaning
Telugu
has glosstel: హరిపురము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా, కోడూరు మండలం లోని గ్రామం. ఇది ఒక చిన్న అందమైన పల్లెటూరు. పచ్చని పరు పంటలతో కళకళలాడే ఈ గ్రామం ఉల్లిపాలెం పంచాయితి పరిధిలో ఉంది. ఈ వూరిలో 1950 వ సంవత్సరములో స్థాపించబడిన ఒక ఉన్నత పాఠశాల కలదు ఉల్లిపాలెం, కోడూరు, స్వతంత్రపురం, నరశింహాపురం, మరియు పరుచూరి వారిపాలెం తదితర గ్రామాల నుండి పిల్లలు వచ్చి ఈ పాఠశాలనందు చదువుకొంటూఉంటారు. ప్రతి సంవత్సరము ఆ స్కూలుకి 7వ తరగతి పరిక్షలలో మండలంలో ప్రధమ స్థానం రావటం ఈ పాఠశాల ప్రత్యేకత. విసేషాలు ఈ వూళ్ళో గల శ్రీరామ మందిరమునందు ప్రతి సంవటత్సరం జరిగే వేడుక శ్రీరామనవమి.1990 నుండి ఆ వూళ్ళోని కొందరు కలసి యువజన సంఘముగా ఏర్పడి శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా చెయ్యటం పరిపాటి.
lexicalizationtel: హరిపురము,దివిసీమ
lexicalizationtel: హరిపురము

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2026 Gerard de Melo.   Contact   Legal Information / Imprint